Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో ఘనగిరి పార్కు ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెనుకొండలో ఘనగిరి పార్కు ప్రారంభించిన మంత్రి - Udayam
పెనుకొండ కోటలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన ఘనగిరి పార్కును మంత్రి సవిత శనివారం ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణంతో పాటు కుటుంబ సభ్యులతో సేదతీరేందుకు పార్కు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పెనుకొండ మున్సిపాలిటీ 16వ వార్డు రామ మందిరం స్ట్రీట్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.

Comments

G
Loading comments...