వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
మంత్రి విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, అమృత్ పథకం కింద రూ.100 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బస్టాండ్, సెంట్రల్ లైటింగ్, సద్భావన భవన్, షాదీ మహల్ తదితర పనులు చేపడుతున్నామని చెప్పారు.
Comments
Loading comments...

