వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు, వృద్ధాప్య పెన్షన్లు పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మార్వో, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు.
అర్హులందరికీ పెన్షన్లు అందించాలని బీఆర్‌ఎస్ యూత్ నాయకుడు అవారి చందు కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

