Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌లో రూ.16 నొక్కేస్తున్నారు

Follow Udayam on Google
madhu Aug 26, 2026 9:33 AM ములుగుGeneral
పెన్షన్‌లో రూ.16 నొక్కేస్తున్నారు - Udayam
పెన్షన్‌ పంపిణీలో లబ్ధిదారులకు రసీదు ఇస్తున్నప్పటికీ, పెన్షన్‌ మొత్తంలో నుంచి రూ.16 చొప్పున కోత విధిస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెలా తమకు రావాల్సిన పెన్షన్‌ మొత్తంలో రూ.16 తగ్గించి ఇస్తున్నారని వాపోతున్నారు. ఈ కోతకు కారణం ఏమిటో అధికారులు స్పష్టత ఇవ్వాలని, లబ్ధిదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...