వార్తలకు తిరిగి వెళ్లండి

పాత దామరాజుపల్లి గ్రామంలో అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ గ్రామస్తులు సర్పంచ్ రొండ్ల రాజేశ్వరి రాజారెడ్డి, పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు, సంబంధిత పత్రాలు సమర్పించారు.
వితంతు, పైలేరియా, హెచ్ఐవీ, కల్లు గీత కార్మికుల పెన్షన్లకు సంబంధించిన పత్రాలను అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

