Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల గడువు పొడిగించాలి

Follow Udayam on Google
Jaipal Aug 30, 2026 6:05 PM నాగర్ కర్నూల్General
పెన్షన్ల గడువు పొడిగించాలి - Udayam
తాడూర్ మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వము అర్హులైన వికలాంగులు, వితంతువులు మరియు వృద్ధులకు పింఛన్లు ఇవ్వబోతున్న నిరుపేదలకు అందేలా ప్రభుత్వం వెంటనే దరఖాస్తుల గడువును వచ్చే ఈనెల 20వ తారీకు వరకు పొడిగించాలని సీపీఎం తాడూరు మండల కార్యదర్శి అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ​

Comments

G
Loading comments...