Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్‌ విద్రోహ దినం.. జీవన్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో నిరసన

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 01, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
పెన్షన్‌ విద్రోహ దినం.. జీవన్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో నిరసన - Udayam
మానూర్‌ మండలం ఎల్గోయి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయులు సెప్టెంబర్‌ 1 పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా నిరసన చేపట్టారు. ఎస్‌టీయూ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌ రాథోడ్‌, ప్రధానోపాధ్యాయులు దేవి సింగ్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...