వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కారేగాం మాజీ సర్పంచ్ బాబు సింగ్ జాదవ్ తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మూడు సంవత్సరాలుగా తనకు పెన్షన్ రావడం లేదని, వస్తున్న పెన్షన్ను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ పునరుద్ధరించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

