Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులు పరిశీలించిన MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 8:44 PM విజయనగరంGeneral
పెన్షన్ దరఖాస్తులు పరిశీలించిన MPDO - Udayam
NTR సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల నమోదును బుధవారం విజయనగరం జిల్లా వంగర స్వర్ణ గ్రామంలో MPDO రాజారావు పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 200 మంది పెన్షన్లకు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట GPDO చిన్నారావు, WEA శ్రీను, ఉన్నారు

Comments

G
Loading comments...