Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీవో

Follow Udayam on Google
p.g.murthy Sep 16, 2026 3:32 PM మంచిర్యాలGeneral
పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీవో - Udayam
లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామంలో వచ్చిన చేయూత పెన్షన్ దరఖాస్తులను మండల ఎంపీడీవో మధుసూదన్ పరిశీలించారు. పెన్షన్ దరఖాస్తు తేదీని ప్రభుత్వం పెంచడంతో గ్రామంలో పలువురు పంచాయతీ కార్యాలయానికి వచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తులను పరిశీలించారు. సాయంత్రం లోపు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మధుసూదన్ సూచించారు.

Comments

G
Loading comments...