Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులకు రేపే చివరి గడువు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 30, 2026 10:57 AM వికారాబాద్General
పెన్షన్ దరఖాస్తులకు రేపే చివరి గడువు - Udayam
ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే (ఆగస్టు 31) చివరి తేదీ. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు సహా ఏడు రకాల పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి గడువు ముగిసిన తర్వాత దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండదని తెలిపారు.

Comments

G
Loading comments...