Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తులకు నేడే ఆఖరి గడువు

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 11:19 AM శ్రీకాకుళంGeneral
పెన్షన్ దరఖాస్తులకు నేడే ఆఖరి గడువు - Udayam
పెన్షన్ దరఖాస్తుల అప్లోడ్‌కు నేడే చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరి దరఖాస్తు అప్లోడ్ చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులను ఆదేశించారు. మూడు మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఒక్క అర్హుడి దరఖాస్తు కూడా మిస్ కాకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...