Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 9:37 PM నాగర్ కర్నూల్General
పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన - Udayam
తాడూరు మండలం సిర్సవాడలో శుక్రవారం పెన్షన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఒంటరి మహిళ, వితంతు, వికలాంగుల పెన్షన్ కోసం 40 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి త్యాగరాజ్ గౌడ్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ వాస శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...