వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో సేకరించిన చేయూత పెన్షన్ దరఖాస్తుల వివరాలు ఆన్లైన్ ప్రక్రియ నమోదు పూర్తయిందని ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామాలలో 531 చేయూత పెన్షన్ దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని ఐదు బృందాలుగా ఏర్పడిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం జరిగిందన్నారు. దరఖాస్తుల వివరాలను ప్రభుత్వానికి పంపించామన్నారు.
Comments
Loading comments...

