వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఫించన్ల దరఖాస్తు గడువు పెంచాలని కోరుతూ బీజేపీ నేతలు అచ్చంపేట పట్టణంలో సోమవారం నిర్వహించిన
ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకుడు కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతన ఫించన్ల దరఖాస్తు కోసం పలు ధ్రువపత్రాలు కావలసి ఉండటంతో ప్రభుత్వం గడువు పెంచాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫించన్ల పెంపు చేసి ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

