Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు గౌరవ వేతనంతో పింఛన్‌: ఎమ్మెల్యే బొలిశెట్టి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 04, 2026 6:41 PM పశ్చిమగోదావరి General
దివ్యాంగులకు గౌరవ వేతనంతో పింఛన్‌: ఎమ్మెల్యే బొలిశెట్టి - Udayam
ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ మంజూరయ్యే వరకు తనకు ఓట్లేసి గెలిపించిన దివ్యాంగులకు తన గౌరవ వేతనం నుంచి పింఛన్ అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో పాటు మిత్రులు కూడా దివ్యాంగులకు పింఛన్ అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పింఛన్ మంజూరయ్యే వరకు ఈ సాయం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...