వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో వచ్చే నెల 1న పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద 2,50,168 మంది పెన్షనర్లకు ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించిందన్నారు.
బ్యాంకుల సమ్మె వాయిదా పడటంతో ఉదయం నుంచే పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 30న బ్యాంకుల నుంచి పింఛన్ నగదు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

