వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ తొలిరోజు 93.76 శాతం జరిగింది. 2,30,607 మందికి గాను 2,16,219 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు.
మిగిలిన 14,388 మంది లబ్ధిదారులకు బుధవారం పింఛన్లు అందించనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఆమె తెలిపారు.
Comments
Loading comments...

