వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీలో చోటుచేసుకున్న దారుణ కాల్పుల ఘటనలో చిన్నారులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడిన నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రోన్, రోబోల సహాయంతో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు వివిధ అంతస్తుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

