Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:56 PM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు - Udayam
ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల లబ్ధిదారులకు ఈ వారంలోనే మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ పి.వి. గౌతం తెలిపారు. లాటరీలో ఎంపికైన వారిలో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసుకున్న అర్హులకు దళారులను నమ్మి డబ్బులివ్వొద్దని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...