వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు ఆందోళన లేకుండా జీవించేందుకు, పెందుర్తి సీఐ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టబడుతున్నాయి.
రౌడీ షీట్లు తెరిచిన వ్యక్తులు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, హింసాత్మక చర్యలు లేదా ప్రజా శాంతి భంగం కలిగించే పనులలో పాల్గొనకుండా మంచి ప్రవర్తనతో ఉండేలా బౌండోవర్ ప్రక్రియ అమలులోకి ఇప్పటి వరకు 18మంది రౌడీ సిటర్ల ను గుర్తించారు.
Comments
Loading comments...

