వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం పరిధి పెందుర్తి జోన్ జీవిఎంసీ నుండి చేపడుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని పెందుర్తి శాసన సభ్యులు కమిషనర్ కేతన్ గార్గ్ గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారిని కలిసిన ఎమ్మెల్యే రమేశ్ బాబు గారు జీవిఎంసీ నుండి పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి జోన్ లొ జరుగుతున్న రోడ్లు నిర్మాణం, అభివృద్దిని ప్రస్తావించారు.
Comments
Loading comments...

