వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సత్తార్ జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది..
ముందుగా లారీని ఢీకొన్న కారు.. ఆ తర్వాత అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ప్రమాదం తర్వాత కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా దగ్ధమవగా.. డ్రైవర్ సజీవ దహనమైనట్లు సమాచారం.
సత్తార్ జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

