వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ గోడం నగేశ్ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్‌లో ఇంజినీరింగ్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
గత రెండేళ్లలో మంజూరైన పనుల్లో అసంపూర్తిగా ఉన్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

