Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 7:29 PM కామరెడ్డిGeneral
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి - Udayam
పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం భిక్కనూర్లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ.. పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. అనంతరం తహశీల్దార్ సునీతకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...