Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ రోడ్డు పనులపై ఎంపీ రఘునందన్‌రావు ఫోకస్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 12:04 PM హైదరాబాద్General
పెండింగ్ రోడ్డు పనులపై ఎంపీ రఘునందన్‌రావు ఫోకస్ - Udayam
బీహెచ్ఈఎల్ ఎక్స్‌రోడ్స్ నుంచి బండ్లగూడ మీదుగా అమీన్‌పూర్ వరకు పెండింగ్ రోడ్డు పనులను ఎంపీ రఘునందన్‌రావు పరిశీలించారు. మార్గంలోని కల్వర్టులు, వినాయక్‌నగర్, జ్యోతినగర్ కాలనీల్లో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులను పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...