వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి(D) రామగుండం లో దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులకు ఆదేశించారు.
పోలీస్ కమిషనరేట్లో బుధవారం జరిగిన క్రైమ్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కేసుల దర్యాప్తు విషయంలో ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో నమోదు చేయాలన్నారు.
Comments
Loading comments...

