Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం.. 12న జాతీయ లోక్ అదాలత్

Follow Udayam on Google
H M G H Q Sep 08, 2026 1:15 PM కర్నూలుGeneral
పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యం.. 12న జాతీయ లోక్ అదాలత్ - Udayam
ఈనెల 12న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వాసు తెలిపారు. సోమవారం జిల్లా సేవాధికారి సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషాద్రితో కలిసి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడితో జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...