Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 09, 2026 7:05 PM మహబూబ్‌నగర్క్రైమ్
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ - Udayam
మహబూబ్‌నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాలతో పెండింగ్, కోర్టు కేసుల పరిష్కారం, నేర నిర్ధారణ శాతం పెంపుపై పోలీస్ అధికారులు సమీక్ష నిర్వహించారు. వన్‌టౌన్, రూరల్, భూత్పూర్ సర్కిల్ కార్యాలయాల్లో కేసుల పురోగతిని పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేసి చార్జిషీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...