వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, నైట్ వాచ్ మెన్ల పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమాల మన్మధరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్వతీపురంలో సమావేశం నిర్వహించారు.
పెండింగ్ మెస్ ఛార్జీలు చెల్లించడంతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు.
Comments
Loading comments...

