వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురంలో AP JAC ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులు, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

