వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, సమస్యలను క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని టీజీటిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ కోరారు. పెండింగ్ డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు.
50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించాలని, భాషా పండితులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నూతన డీఎస్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

