Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ చలాన్లు చెల్లించిన రాజేశ్వర్‌కు ఎస్సై అభినందన

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 9:41 AM నిజామాబాద్General
పెండింగ్ చలాన్లు చెల్లించిన రాజేశ్వర్‌కు ఎస్సై అభినందన - Udayam
బాల్కొండలో వాహన తనిఖీల సందర్భంగా నల్లూర్ రాజేశ్వర్ తన ద్విచక్ర వాహనంపై ఉన్న 8 పెండింగ్ చలాన్లకు రూ.2,680ను TS e-Ticket యాప్ ద్వారా స్వచ్ఛందంగా చెల్లించారు. బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించిన రాజేశ్వర్‌ను ఎస్సై శైలేందర్ అభినందించారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించి క్లియర్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...