వార్తలకు తిరిగి వెళ్లండి

సిపిఐ పార్టీ జిల్లా సమితి కార్యదర్శి షేక్.రహిమాన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిత్యవసర వస్తు ధరలు తగ్గిస్తానని, దేశానికి రైతే రాజు రైతే వెన్నుముక అని చెప్పి
పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులను పెంచి పోషిస్తుందని ప్రజల వాడుతున్న నిత్యవసర వస్తువులపై విపరీతంగా రేట్లు పెంచి ప్రజల మీద ఆర్థిక భారాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...

