వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబి మండలంలోని యాపల్ గూడ లో నైతం కృష్ణ కు చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విద్యుత్ వైర్లు తెగి ఇంటిపై పడటంతో ఆదివాసీ కుటుంబ ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
ఇంటిలో ఉన్న వస్తువులు, బట్టలు, విలువైన పేపర్లు, తిను సామాగ్రి, మంచాలు, బియ్యం మంటల్లో కాలిపోయాయని బాధితులు వాపోయారు. రాత్రి సమయంలో కావటం వలన మంటలు ఆడుపులోకి రాకపోవటంతో మొత్తం కాలిపోయిందని తెలిపారు.
Comments
Loading comments...

