వార్తలకు తిరిగి వెళ్లండి

మెడ్చల్ మల్కాజ్‌గిరి : పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. 2017లో పరిచయమైన అశోక్(31) అనే వ్యక్తితో 2021 నుంచి ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది.
తాజాగా మరో యువతితో నిశ్చితార్థం చేసుకుని, తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

