వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్న భర్త కొద్ది రోజులకే కనిపించకుండా తిరుగుతున్నాడని ఆరోపిస్తూ జయలక్ష్మి అతని ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఇనగుదురుపేట పోలీసులు ఆమెను శాంతింపజేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

