Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరు నమోదు చేసుకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 27, 2026 3:54 PM మంచిర్యాలGeneral
పేరు నమోదు చేసుకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - Udayam
18 సంవత్సరాలు దాటి కొత్త ఓటర్లుగా పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాములు కోరారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామ పంచాయతీలో నిర్వహించిన సర్ ముసాయిదా ఓటర్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు సరి చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ దిలీప్ కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...