వార్తలకు తిరిగి వెళ్లండి

పేరపల్లి గ్రామంలో 100 కేవీ నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చిన కమాన్‌పూర్ విద్యుత్ ఏఈ స్వామిని సర్పంచ్ బొంగోని సదయ్య ఆధ్వర్యంలో రైతులు బుధవారం శాలువాతో సన్మానించారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు, పనులు పూర్తి చేయించిన ఏఈ స్వామికి సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

