వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి సూచించారు. గురువారం పట్టణంలోని 38వ వార్డులో ఓటరు జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. పేర్లు లేని వారు,
వివరాల్లో తప్పులున్న వారు పూర్తి సమాచారాన్ని బీఎల్డీ సిబ్బందికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

