వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికొండూరు మండలం పేరేచర్లలో బుధవారం నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ అందించిన సేవలు ప్రజలందరికీ మేలు చేకూర్చాయని, ఆయన సంక్షేమ ఫలాలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు.
Comments
Loading comments...

