వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రంమల్లిక్ నాయుడు బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చల్లా శ్రీరామ్ ఏర్పాటు చేసిన పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన పరిశ్రమను పరిశీలించి, తయారీ విధానం, ఉపాథి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
Comments
Loading comments...

