Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాటలో 22 మంది మాజీ తాజా ఉద్యోగులు అరెస్ట్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 04, 2026 4:23 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరం పట్టణంలోని ఏపీ ఎన్జీ వో కార్యాలయంలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో 22 మంది పేకాట రాయల్లు వద్ద నుండి రూ.57400 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో విశ్రాంత ఉద్యోగులతో పాటు సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు ఉన్నారు. పట్టుబడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఒన్ టౌన్ సి ఐ రెడ్డప్ప తెలిపారు.

Comments

G
Loading comments...