Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 10:03 AM పార్వతీపురం మన్యంGeneral
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి - Udayam
సాలూరు మండలం ఖరాసువలసలో పాత కోళ్ల ఫామ్ షెడ్డులో జూదం ఆడుతున్న స్థావరంపై సాలూరు రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో రూ.1,68,160, మొబైల్ ఫోన్లు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ రామకృష్ణ, ఎస్ఐ రవీంద్రరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...