Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 1:11 PM రాజన్న సిరిసిల్లGeneral
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అకస్మిక దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్సై అనిల్ వివరాల ప్రకారం.. నమిలికొండ నరసయ్య ఇంట్లో అక్రమంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 9900 నగదు, 6 మొబైల్ ఫోన్లు 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Comments

G
Loading comments...