వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు, ఆయన సిబ్బందితో కలిసి ఎస్.ఆర్. పురం శివారులోని ఒక కళ్యాణ మండపం బయట ఓపెన్ ప్లేస్‌లో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి
రూ.10,650/- బెట్టింగ్ నగదును స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

