Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాడుతున్న ఆరుగురు వ్యక్తుల పట్టివేత

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 5:28 PM మంచిర్యాలGeneral
పేకాడుతున్న ఆరుగురు వ్యక్తుల పట్టివేత - Udayam
జన్నారం మండలం కేంద్రంలోని సేవాదాస్ నగర్ లో ఆరుగురు పేకాటరాయలను పట్టుకుందామని ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. సేవాదాస్ నగర్ లోని చర్చి సమీపంలో కొంతమంది మంది పేకాడుతున్నారని సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పట్టుకోగా, అందులో ఒకరు పారిపోయారన్నారు. వారి నుండి రూ. 2,360 నగదు, పేకాట ముక్కలు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...