Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలు నివాసమున్న చోటే పట్టలు ఇవ్వాలి - CPM

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:12 PM విజయనగరంGeneral
పేదలు నివాసమున్న చోటే పట్టలు ఇవ్వాలి - CPM - Udayam
పేదలు నివాశం ఉన్న చోటే పట్టాలు ఇవ్వాలని CPM విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు మంగళవారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ GO నెంబరు 30ని అమలు చేసి పేదలు నివాసం ఉన్నచోటే ఇంటి పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన GO ప్రకారం రిజిస్టేషన్‌ చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఏ చర్యలకు నోచుకోలేదని , ఈ విషయంపై ఈ నెల 11 నుంచి ప్రచారం నిర్వహించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Comments

G
Loading comments...