Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలందరికీ ఇళ్లు, స్థలం కేటాయించాలి. సిపిఎం డిమాండ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 2:39 PM విశాఖపట్నంGeneral
పేదలందరికీ ఇళ్లు, స్థలం కేటాయించాలి. సిపిఎం డిమాండ్ - Udayam
విశాఖ ఇళ్లులేని పేదలకు నగరంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వివిధ స్కీంల కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి, లబ్ధిదారులకు అప్పగించాలని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు. టిడ్కో ఇతర గృహాల అప్పగింతలో జాప్యం ప్రదర్శిస్తే ప్రజలతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...