Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు భరోసా సామాజిక భద్రతా పింఛన్లు

Follow Udayam on Google
I siva prasad Sep 01, 2026 8:29 AM నెల్లూరుGeneral
పేదలకు భరోసా సామాజిక భద్రతా పింఛన్లు - Udayam
పేదలకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు భరోసా కల్పిస్తున్నాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నేలబల్లి భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు గ్రామంలో సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ వాత్సల్య ఆధ్వర్యంలో సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల 4000 రూపాయల అందిస్తోంది అన్నారు.

Comments

G
Loading comments...